బిగ్ బ్రేకింగ్.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

బిగ్ బ్రేకింగ్.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
X
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆగస్ట్ 10న ఆయన ఆస్పత్రిలో చేరారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు. 1935 డిసెంబర్ 11న ప్రణబ్‌ ముఖర్జీ పశ్చిమ బెంగాల్‌లోని బిర్భుమ్ జిల్లా మిరాఠీలో జన్మించారు.

Tags

Next Story