పెళ్లిలో గన్ ఫైరింగ్.. సోషల్ మీడియాలో వీడియో పోస్టింగ్

X
By - Nagesh Swarna |9 Dec 2020 2:53 PM IST
అసలే పెళ్లి సందడి... కొందరు యువకులు ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత.. ఆనందం లెవెల్స్ పెరిగిపోయి. తమ వద్ద ఉన్న గన్స్‌తో గాల్లో కాల్పులు జరిపారు. పైగా.. ఏదో ఘనకార్యం చేసినట్టు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గన్ ఫైరింగ్ వీడియో వైరల్‌గా మారడం పోలీసులు సీన్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్ పట్టణంలోని చౌరాసియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com