HAI : ముగిసిన హ్యాండ్‌బాల్ సంఘం వివాదం

HAI : ముగిసిన హ్యాండ్‌బాల్ సంఘం వివాదం

జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం వివాదం ముగిసింది. హెచ్ఏఐ ఇక అన్‌స్టాపబుల్ అని HAI అధ్యక్షుడు జగన్మోహన్‌రావు అన్నారు. భారత్‌లో అధికారిక హ్యాండ్‌బాల్ సంఘం HAI ఒక్కటేనని స్పష్టంచేశారు. అంతర్జాతీయ, ఆసియా సంఘాల గుర్తింపు తమకే ఉందని.. ఇదే విషయాన్ని భారత ఒలింపిక్ సంఘానికి కూడా తెలిపామన్నారు. టార్గెట్ ఒలింపిక్స్ లక్ష్యంగా ఇకపై అడుగులు వేస్తామని తెలిపారు. జూన్‌లో ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ వ్యక్తిననే తనను అణచివేసేందుకు కుట్ర చేసారని జగన్మోహన్‌రావు ఆరోపించారు.

Tags

Next Story