రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్

X
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ఈయనను ఎన్డీయే కూటమి రేసులో నిలబెట్టింది. ఈ ఎన్నికను మూజువాణీ ఓటుతో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్‌ను కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రతిపాదించగా థాపర్‌చంద్ సమర్థించారు. నితీష్‌కుమార్ అధినాయకత్వంలో జేడీయూ పార్టీ తరుపున నారాయణ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈయన వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. హరివంశ్ నారాయణ్ కు పోటీగా యూపీఏ కూటమి తరుపున ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా పోటీ చేశారు. ఇరువురూ బీహార్ కు చెందిన వారే కావడం విశేషం
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
