Himalayas Loosing Glaciers: వెయ్యికాదు కానీ, 57కోట్ల ఏనుగుల బలాన్ని కోల్పోయాం....

Himalayas Loosing Glaciers: వెయ్యికాదు కానీ, 57కోట్ల ఏనుగుల బలాన్ని కోల్పోయాం....
అంతర్భాగంలో కరిగిపోతున్న హిమగిరులు; 2000-2020 మధ్యలో భారీగా కరిగిపోయిన హిమగిరులు
భారత్ కు రక్షణా కవచంలా వ్యవహరించే హిమగిరులు క్రమంగా కరిగిపోతున్నాయని పర్యావరణవేత్తలు నినదిస్తూనే ఉన్నారు. అయితే అవి క్రమంగా కరిగిపోవడం కాదు, ఇప్పటికే భారీగా కరిగిపోయాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 2000-2020 వరకూ కనీసం 57ఏనుగులను వరుసగా నిలబెట్టినంత మేర హిమగిరులు కనుమరుగయ్యాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని ఇటీవల కాలం వరకూ గుర్తించకపోవడం శోచనీయమనే చెప్పాలి. జల అంతర్భాగం నుంచి హిమగిరులు కరిగిపోవడం వల్ల ఈ విషయాన్ని గుర్తించడంలో ఆలస్యం జరిగిందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సాటిలైట్లు సైతం హిమనదులు కింద జరుగుతున్న చర్యను గుర్తించలేకపోయాయని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story