Assam : అస్సాం సీఎం అభ్యర్థిగా హిమంత బిశ్వశర్మ..!

Assam : అస్సాం సీఎం అభ్యర్థిగా హిమంత బిశ్వశర్మ..!
X
ఎట్టకేలకు అస్సాం సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ వీడింది. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మను బీజేపీ అధిష్ఠానం సీఎం అభ్యర్థిగా ఖరారు చేసింది.

ఎట్టకేలకు అస్సాం సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ వీడింది. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మను బీజేపీ అధిష్ఠానం సీఎం అభ్యర్థిగా ఖరారు చేసింది. రేపు సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు సీఎం పదవికి శర్బానంద సోనోవాల్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు సోనోవాల్‌. సీఎం అభ్యర్ధి కోసం బీజేపీ అధిష్టానం పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. ఫైనల్ గా హిమంత బిశ్వశర్మను సీఎం అభ్యర్ధిగా ఖరారు చేసింది.

Tags

Next Story