దేశంలోనే తొలి లీగల్ స్టోర్ ఇదే..!

X
By - TV5 Digital Team |15 March 2021 9:30 PM IST
ఇది భారతదేశంలోనే తొలి అధికారిక సెక్స్ వస్తువులు విక్రయించే షాపుగా రికార్డులకెక్కింది. ఈ దుకాణాన్ని మెడికల్ స్టోర్ మాదిరిగానే డిజైన్ చేసి మంచి విద్యుత్ దీపాలతో అలంకరించారు.
దేశంలో మొట్టమొదటి లీగల్ సెక్స్ స్టోర్ గోవాలో ప్రారంభమైంది. కలాంగూట్ ప్రాంతంలో ఉన్న ఈ దుకాణంలో అనేక రకాల సెక్స్ బొమ్మలు, ప్రత్యేకమైన కండోమ్‌లు, స్ప్రేలు, జెల్స్, వైబ్రేటర్లు, పట్టీలు, ప్యాకర్స్ వంటివి విక్రయానికి ఉంచారు. ఇది భారతదేశంలోనే తొలి అధికారిక సెక్స్ వస్తువులు విక్రయించే షాపుగా రికార్డులకెక్కింది. ఈ దుకాణాన్ని మెడికల్ స్టోర్ మాదిరిగానే డిజైన్ చేసి మంచి విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ దుకాణంలోకి వెళ్లినవారికి ఖచ్చితంగా నగ్నత్వంగానీ, అశ్లీలతగానీ ఎక్కడా కనిపించదని దుకాణం యజమాని నీరవ్ మెహతా చెప్తున్నారు. గోవాలో ఏర్పాటైన ఈ తరహా దుకాణం ఇప్పుడిప్పుడే వినియోగదారులను ఆకర్షిస్తుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com