17 May 2022 5:00 AM GMT

Home
 / 
జాతీయం / India corona : దేశంలో...

India corona : దేశంలో కొత్తగా 1,569 కరోనా వైరస్ కేసులు

India corona: దేశవ్యాప్తంగా నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,569 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి..

India corona :  దేశంలో కొత్తగా 1,569 కరోనా వైరస్ కేసులు
X

India corona: దేశవ్యాప్తంగా నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,569 కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్కరు కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. దీనితో మరణాల సంఖ్య 5,24,260కి చేరుకుంది. ప్రస్తుతం 16,400గా యాక్టివ్ కేసులున్నాయి. 910 కరోనాతో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Next Story