ఆకాశంలో సగం.. సంపదలో ఘనం.. దేశంలో రిచెస్ట్ విమెన్..

ఆకాశంలో సగం.. సంపదలో ఘనం.. దేశంలో రిచెస్ట్ విమెన్..
భారతదేశపు ధనవంతులైన మహిళలు..

భారతదేశంలో రిచెస్ట్ విమెన్ లిస్ట్ ప్రకటించింది కోటక్ వెల్త్ హరన్. జాబితాలో ఉన్నవాళ్లెవరో ఒకసారి చూద్దామా..

1. రోషిణి నాడార్ మల్హోత్రా.. HCL కంపెనీ అధినేత శివనాడార్ గారాల పట్టి ఆమె. ఆమె ఆస్తి ఎంతో తెలిస్తే గుడ్లెగరేస్తారు.. అక్షరాలా రూ.54వేల 850 కోట్లు. దేశంలో రిచెస్ట్ మహిళగా మారారు.

2. రెండోస్థానంలో అందరికీ తెలిసిన ప్రముఖ మహిళా వ్యాపారవేత్త కిరణ్ మజుందార్ షా ఉన్నారు. ఆమె సంపద రూ. 36,600 కోట్లు

3. 3వ స్థానంలో USV కంపెనీ ఛైర్ పర్సన్ లీనా గాంధీ తివారీ ఉన్నారు. ఆమె ఆస్తి రూ.21,340 కోట్లు

4.ఇక నాలుగోస్థానంలో దివీస్ లాబరేటరీస్ డైరెక్టర్ నీలిమా మోటపర్తి ఉన్నారు. ఆమె సంపద రూ. 18,620 కోట్లుగా ఉంది.

5. ZOHO కార్పొరేట్ కంపెనీ రాధా వెంబూ రూ.11,590 కోట్లు నెట్ వర్త్ తో 5వస్థానంలో ఉన్నారు.

6. అరిస్టా క్లౌడ్ కంప్యూటింగ్ నెట్ వర్క్ సంస్థ CEO జయశ్రీ ఉల్లాల్ ఆరోస్థానంలో ఉన్నారు. ఆమె సంపద రూ. 10,220 కోట్లుగా ఉంది.

7.హీరో గ్రూపు మాజీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రేణు ముంజాల్ 7వస్థానంలో ఉన్నారు. ఆమె ఆస్తి విలువ రూ. 8690 కోట్లు.

8. అలంబిక్ గ్రూప్ MD & CEO అయిన చిరాయు అమిన్ ర.7570 కోట్లతో 8వస్తానంలో నిలిచారు.

9. థెర్మక్స్ కంపెనీకి చెందిన అగా, మెహర్ లు 9వస్థానంలో ఉన్నారు. వీర సంపద రూ.5850 కోట్లు.

10. న్యాకా కంపెనీ వ్యవస్థాపకురాలు పాల్గుణి నాయర్ 10వ స్థానంలో ఉన్నారు. ఆమె సంపద ప్రజంట్ రూ.5410 కోట్లు.

Tags

Next Story