Jammu-Kashmir: ఎన్కౌంటర్... ఇద్దరు టెర్రరిస్టుల హతం..

X
By - Chitralekha |17 Jan 2023 12:54 PM IST
బుద్గామ్ లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్; హోరాహోరీ ఫైరింగ్....
జమ్మూకాశ్మీర్ లో మరోసారి టెర్రరిస్టులు కలకలం సృష్టించారు. బుద్గామ్ జిల్లాలో చోటుచేసుకున్న ఎన్క ౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.
జిల్లా కోర్టులో తీవ్రవాదులు, భద్రతా దళాలమధ్య కాల్పులు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు.
ఓ వైపు పోలీసులు, మరోవైపు సైన్యం ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతోంది. మరింత మంది తీవ్రవాదులు పరిసర ప్రాంతాల్లో నక్కే అవకాశం ఉందని వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com