Justice DY Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డేవిడ్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం..

X
By - Prasanna |9 Nov 2022 2:42 PM IST
Justice DY Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివైడ్ చంద్రచూడ్ ప్రమాణం చేశారు.
Justice DY Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివైడ్ చంద్రచూడ్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చంద్రచూడ్ తో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఇక సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన చంద్రచూడ్.. రెండేళ్ల పాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ 2016 మే 13న పదోన్నతి పొందారు. అంతకుముందు అలహాబాద్, బాంబే హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 1998-2000 మధ్య జస్టిస్ డీవై చంద్రచూడ్.. అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com