జాతీయం

బేబీ బంప్‌తో కరీనా కసరత్తులు..

తన బేబీ బంప్‌తో యోగా చేస్తున్న పోస్టర్లు నెటిజన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి.

బేబీ బంప్‌తో కరీనా కసరత్తులు..
X

మొదటి బిడ్డ తైమూర్ అలీ ఖాన్‌కు నాలుగేళ్లు నిండడంతో రెండవకు బిడ్డకు ప్లాన్ చేసుకుంది సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌ల జంట. ఫ్రెగ్నెన్సీతో ఉన్నా ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్‌ని కాపాడుకోవాలని కసరత్తులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కరీనా తాను తాజాగా చేసిన వ్యాయామాలకు సంబంధించిన పోస్టర్లను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన బేబీ బంప్‌తో యోగా చేస్తున్న పోస్టర్లు నెటిజన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. యోగా చేస్తే ప్రశాంతంగా ఉంటుంది అని ట్యాగ్ చేసింది. ఈ నెలలో తన కొత్త ఇంటికి మారిన కరీనా కపూర్ తన ప్రొఫైల్‌లో ఇంటి ఫోటోలు కూడా పంచుకుంది.

Next Story

RELATED STORIES