Krishnajanmabhoomi: ఈద్గా మసీదు సర్వే చేయాల్సిందే; మధుర కోర్టు ఆదేశాలు

Mathura
Krishnajanmabhoomi: ఈద్గా మసీదు సర్వే చేయాల్సిందే; మధుర కోర్టు ఆదేశాలు
శ్రీకృష్ణజన్మస్థానం- ఈద్గా వివాదంపై మధరు కోర్టు కీలక ఉత్తర్వులు; మసీదు పరిసర ప్రాంతాల్లో సర్వేకు అదేశాలు

Krishnajanmabhoomi: ఈద్గా మసీదు సర్వే చేయాల్సిందే; మధుర కోర్టు ఆదేశాలు


శ్రీకృష్ణజన్మభూమి-ఈద్గా మసీదు వివాదంపై నేడు మథుర డిస్ట్రిక్ట్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈద్గా మసీదు పరసర ప్రాంతాల్లో సర్వే చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు అధికార యంత్రాంగం పనులు ప్రారంభించనుంది.


శ్రీకృష్ణజన్మస్థానంగా పేరుగాంచిన 13.37 ఎకరాల ప్రాంతంలో తమ గుడిని ధ్వంసం చేసి, ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు మసీదును నిర్మించాడని హిందువులు ఆరోపించడంతో ఈ వివాదం కోర్టుకు వెళ్లింది. దీనిపై ప్రాధమిక స్థాయిలో విచారణ జరిపిన న్యాయస్థానం ఈద్గా మసీదు నిర్మించిన ప్రాంతాన్ని సర్వే చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.


ఈ కేసులో తదుపరి హియరింగ్ జనవరి20, 2003న జరగనుంది. ఆ వ్యవధిలోగా నివేదిక సమర్పించాల్సి ఉందని మథుర డిస్ట్రిక్ట్ కోర్ట్ తెలిపింది. ఈమేరకు కేసుకు సంబంధించిన అన్ని విభాగాలకు నోటీసులు జారి చేసింది.


Tags

Read MoreRead Less
Next Story