బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన దృష్ట్యా రాష్ట్రంలో రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రాష్ట్రంలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్పపీడన ద్రోణి నెలకొన్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లోకూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Tags

Next Story