LPG: మళ్లీ పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు.. నేటి నుంచి అమలు..

LPG: మళ్లీ పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు.. నేటి నుంచి అమలు..
LPG: గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. 14.2 కిలోల బరువున్న డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.50లు పెంచారు.

LPG: గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. 14.2 కిలోల బరువున్న డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.50లు పెంచారు. అవి నేటి నుంచి అమలులోకి వస్తాయి. దీంతో హైదరాబాద్‌లో గ్యాస్ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరుకుంది.

మరోవైపు, 5 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.18లు పెరగగా, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.183.50 తగ్గింది.

Tags

Read MoreRead Less
Next Story