Mamata Banerjee : ఉపఎన్నికల్లో గెలిచి సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్న మమత

Mamata Banerjee delhi tour
X

Mamata Banerjee file photo

mamata banerjee : పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపుర్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు.

mamata banerjee : పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపుర్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై 58,389 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. తొలి రౌండ్‌ నుంచీ మమత ఆధిపత్యం కొనసాగింది. రౌండ్‌ రౌండుకు దీదీ మెజారిటీ పెరిగి 50 వేలకుపైగా చేరింది.. ఈ విజయంతో మమత సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారు.

Tags

Next Story