ఉత్కంఠపోరులో మమతా బెనర్జీ విజయం..!

ఉత్కంఠపోరులో మమతా బెనర్జీ విజయం..!
X
ఉత్కంఠ పోరును తలపించిన నందిగ్రామ్ లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు.

ఉత్కంఠ పోరును తలపించిన నందిగ్రామ్ లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. తన ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారిపై 1,200 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హోరాహోరిగా సాగిన ఈ పోరులో అంతిమ విజయం మమతాకే దక్కింది. కాసేపట్లో ఆమె మీడియా ముందుకు రానున్నారు.

Tags

Next Story