Keala : మెట్రోమ్యాన్‌ ఇ.శ్రీధరన్‌ ఓటమి..!

Keala  : మెట్రోమ్యాన్‌ ఇ.శ్రీధరన్‌ ఓటమి..!
X
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక్కడ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన మెట్రోమ్యాన్‌ ఇ.శ్రీధరన్‌ ఓటమి పాలయ్యారు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ కూడా ఓటమి పాలయ్యారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక్కడ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన మెట్రోమ్యాన్‌ ఇ.శ్రీధరన్‌ ఓటమి పాలయ్యారు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ కూడా ఓటమి పాలయ్యారు.అలాగే, త్రిస్సూరులో బీజేపీ అభ్యర్థి, నటుడు సురేశ్‌ గోపీ ఓడిపోయారు. కాగా ధర్మదాం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు.

Tags

Next Story