ఉపాధ్యాయులే మన హీరోలు: ప్రధాని మోదీ

ఉపాధ్యాయులే మన హీరోలు: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం ట్వీట్ చేశారు. ఉపాధ్యాయులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధాని మోదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం ట్వీట్ చేశారు. ఉపాధ్యాయులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతికి వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆయన అన్నారు. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని.. విద్యార్థుల భవిష్యత్ ను గొప్పగా మలచడంలో వారి పాత్ర చాలా ఉంటుందని అన్నారు. గురుపూజా దినోత్సవం సందర్భంగా దేశంలోని ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలని సర్వేపల్లి రాధాకృష్ణణ్‌కు నివాళులు అర్పిస్తున్నాని ట్వీట్ ప్రధాని మోదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం ట్వీట్ చేశారు. ఉపాధ్యాయులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.చేశారు. మన గురువులే మన హీరోలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Tags

Next Story