కొత్త సాగు చట్టాలపై రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్థంకావడం లేదు : మోదీ

కొత్త సాగు చట్టాలపై రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్థంకావడం లేదు : మోదీ
సాగు చట్టాల్లో ఉన్న అభ్యంతరాలు ఏంటో రైతులు చెప్పడం లేదన్నారు మోదీ

కొత్త సాగు చట్టాలపై రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్థంకావడం లేదన్నారు ప్రధాని మోదీ. సాగు చట్టాల్లో ఉన్న అభ్యంతరాలు ఏంటో చెప్పడం లేదని అన్నారు. కనీస మద్దతు ధర విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని రాజ్యసభ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారు ప్రధాని మోదీ. కేంద్రం, రైతుల మధ్య అనేక దఫాలుగా చర్చల్లో.. రైతులకు ఉన్న సమస్యల పరిష్కారానికి సూచనలు కూడా ఇచ్చామన్నారు. రైతుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.


Tags

Next Story