మెట్రో రైల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

మెట్రో రైల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..
మహరాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన మహారాష్ట్రలోని మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎంఎంఆర్‌సీఎల్).. వివిధ

భారత ప్రభుత్వం, మహరాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన మహారాష్ట్రలోని మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎంఎంఆర్‌సీఎల్).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

మొత్తం పోస్టుల సంఖ్య: 139

పోస్టుల వివరాలు: స్టేషన్ కంట్రోలర్, సెక్షన్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్ తదితరులు

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ (ఎలక్ట్రికల్/ఫిట్టర్/మాసన్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్), ఇంజనీరింగ్ డిప్లొమా (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్), బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, సైకో టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 14, 2020

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 21, 2021.

Tags

Next Story