Modi Twitter Video: మోదీ ట్వీట్..నెటిజన్లు ఫిదా..!

X
By - Gunnesh UV |29 July 2021 9:42 AM IST
Modi Twitter Video: ప్రధాని మోదీ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.
Modi Twitter Video Viral: ప్రధాని మోదీ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. గుజరాత్‌లోని భావ్‌నగర్ జాతీయ పార్క్‌లో దాదాపు 3 వేల కృష్ణ జింకలు రోడ్డు దాటుతున్న ఆ దృశ్యం భలే ఉంది. పెద్ద గుంపుగా వరసగట్టిన జింకలు చెంగుచెంగుమంటూ రోడ్డు దాటుతున్న తీరు ఎక్సలెంట్ అంటూ మోదీ దీన్ని షేర్ చేయడంతో దానికి లైక్‌లు కూడా ఓ రేంజ్‌లో వస్తున్నాయి. గుజరాత్ ఇన్ఫర్మేషన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పెట్టిన వీడియోనే మోదీ కూడా షేర్ చేశారు.
Excellent! https://t.co/9xxNLllQtP
— Narendra Modi (@narendramodi) July 28, 2021
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com