National: బెంగాల్‌లో అడినోవైరస్ కలకలం

X
By - Subba Reddy |1 March 2023 8:15 AM IST
24 గంటల్లో శ్వాసకోశ సమస్యతో ఐదుగురు చిన్నారులు మృతి
పశ్చిమబెంగాల్‌లో అడినోవైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. 24 గంటల్లో శ్వాసకోశ సమస్యతో ఐదుగురు చిన్నారులు మరణించారు. రాష్ట్ర వ్యా ప్తంగా అడినో వైరస్ కేసులు ఎక్కువుతున్నాయంటూ వార్తలు వస్తున్న వేళ ఈ మరణాలు చోటుచేసుకోవడం అధికారులను, ప్రజలను ఆందోళన కు గురి చేస్తోంది. రెండేళ్ల లోపు చిన్నారులపై అడినో వైరస్ తీవ్రంగా ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. మృతిచెందిన ఐదుగురు చిన్నారులు నిమోనియా బారిన పడే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com