National: కోర్టుగా మారిన యూపీ అసెంబ్లీ

X
By - Subba Reddy |4 March 2023 12:00 PM IST
2004లో జరిగిన ఓ ఘటనలో ఓ IAS అధికారి, ఐదుగురు పోలీసులకు ఆర్ధరాత్రి వరకు శిక్ష విధించిన స్పీకర్ సతీష్
యూపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కోర్టుగా మారింది యూపీ అసెంబ్లీ. 2004లో జరిగిన ఓ ఘటనలో ఓ IAS అధికారి, ఐదుగురు పోలీసులకు ఆర్ధరాత్రి వరకు శిక్ష విధించారు స్పీకర్ సతీష్ మహాన. గతంలో జరిగిన ఘటనలో అధికారులు తమ విధులను నిర్వహించలేదన్న కారణంగా ఆ అధికారులకు ఒక్క రోజు శిక్ష విధించారు. వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కలిగించాలని అసెంబ్లీ సిబ్బందిని ఆదేశించారు స్పీకర్. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com