National: రాహుల్ గాంధీపై మరో కేసు

X
By - Subba Reddy |2 April 2023 8:15 AM IST
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను కౌరవులతో పోల్చినందుకు పరువు నష్టం దావా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు నమోదైంది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను కౌరవులతో పోల్చినందుకు గానూ కమల్ బదౌరియా అనే వ్యక్తి పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై ఈ నెల 12న హరిద్వార్ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఇటీవల మోదీ పేరుపై విమర్శలు చేసినందుకు గానూ సూరత్ కోర్టు గత నెలలో రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలోనే రాహుల్‌పై ఎంపీగా అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియేట్ ఉత్త ర్వులు జారీ చేసింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com