Nirmala Sitharaman: ఎయిమ్స్ లో అడ్మిట్ అయిన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి

Delhi
Nirmala Sitharaman: ఎయిమ్స్ లో అడ్మిట్ అయిన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి
X
ఢిల్లీ ఎయిమ్స్ లో అడ్మిట్ అయిన నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman: ఎయిమ్స్ లో అడ్మిట్ అయిన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి

కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మాలా సీతారామన్ అస్వస్థకు గురై ఢిల్లీలోని ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గం. సమయంలో మంత్రి తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

63ఏళ్ల సీతారామన్ ను ప్రైవేట్ వార్డులో అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. ఆమె అస్వస్థకు కారణాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె వైద్య నిపుణుల సంరక్షణలో ఉన్నారని తెలుస్తోంది.

Tags

Next Story