Bihar special status : బిహార్‌కు స్పెషల్ స్టేటస్ ఇచ్చే అంశం పరిశీలిస్తాం : నీతి ఆయోగ్

Bihar special status : బిహార్‌కు స్పెషల్ స్టేటస్ ఇచ్చే అంశం పరిశీలిస్తామని నీతి ఆయోగ్ ప్రకటించింది. విషయాన్ని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బిహార్ బాగా వెనుకబడిందని చెప్పారు.వేగంగానే అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. స్పెషల్ స్టేటస్ అవసరమే రాజీవ్ కుమార్ వెల్లడించారు. బిహార్‌కు తాయిలాలు ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఏపీ డిమాండ్లను మాత్రం పట్టించుకోవట్లేదు. గతంలోనే ఏపీకి స్పెషల్ స్టేటస్ హామీ ఇచ్చిన కేంద్రం.. దాన్ని తుంగలో తొక్కింది. స్పెషల్ స్టేటస్ పై పోరాటంలో జగన్ సర్కారు చేతులెత్తేసింది. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా విఫలమయ్యారు వైసీపీ నాయకులు. స్పెషల్ స్టేటస్ పై మొక్కుబడి డిమాండ్లు చేస్తున్నారు. చంద్రబాబు హయంలోనూ పలుమార్లు స్పెషల్ స్టేటస్ పై డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com