Padma Awards 2021: అర్హులకు దక్కిన గౌరవం.. రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం..

X
Padma Awards 2021 (tv5news.in)
Padma Awards 2021: రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. 2020 ఏడాదికి గాను కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జయశంకర్ హాజరయ్యారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకి మరణాంతరం పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. పి.వి.సింధుకి పద్మ భూషణ్, తెలంగాణ కళాకారుడు కనకరాజుకి పద్మశ్రీ అవార్డు దక్కింది. మొత్తం ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మ భూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
