Philips Layoffs: ఫిలిప్స్ కంపెనీలో కోత.. 6వేల మందికి ఉద్వాసన

Philips Layoffs: ఫిలిప్స్ కంపెనీలో కోత.. 6వేల మందికి ఉద్వాసన
X
Philips Layoffs: డచ్ మెడికల్ టెక్ మేకర్ ఫిలిప్స్ సోమవారం మరో రౌండ్ లేఆఫ్‌లను ప్రకటించింది.

Philips Layoffs: డచ్ మెడికల్ టెక్ మేకర్ ఫిలిప్స్ సోమవారం మరో రౌండ్ లేఆఫ్‌లను ప్రకటించింది. తాజాగా 6,000 మందికి పైగా ఉద్యోగాలను తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఫిలిప్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాయ్ జాకోబ్స్ 2025 నాటికి ఉద్యోగులను మరింత తగ్గించే యోచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సగం మంది ఉద్యోగులకు కోత విధించబడుతుందని, మిగతా సగం 2025 నాటికి అమలులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది.

"ఫిలిప్స్ అనేక ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కుంటోంది అని.. దీంతో మార్కెట్ యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం లేదని జాకోబ్స్ వెల్లడించారు.

Tags

Next Story