24 Sep 2020 10:05 AM GMT

Home
 / 
జాతీయం / కోహ్లీ ఫిట్‌నెస్ ‌...

కోహ్లీ ఫిట్‌నెస్ ‌ రహస్యాన్ని అడిగి తెలుసుకున్న మోదీ

మోదీ అడిగిన ప్రశ్నలకు కోహ్లీ సమాధానం..

కోహ్లీ ఫిట్‌నెస్ ‌ రహస్యాన్ని అడిగి తెలుసుకున్న మోదీ
X

ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌ ప్రారంభమై ఏడాది గడిచిన సందర్భంగా... ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో... పలువురు ఫిట్‌నెస్ ‌ఐకాన్లతో మాట్లాడారు. టీమిండియా కెప్టెన్‌...విరాట్ కోహ్లీతోపాటు నటుడు మోడల్ మిలింద్ సోమన్ సహా ప్రముఖులతో ఫిట్నెస్‌పై చర్చించారు. యువత ప్రధానంగా ఆరోగ్యంపై దృష్టిపెట్టాలన్నారు మోదీ. ఫిట్నెస్‌ ఆవశ్యకతను.. మోదీ వివరించారు. ఈవర్చువల్‌ ప్రోగ్రామ్‌లో.. విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్ ‌రహస్యాన్ని అడిగి తెలుసుకున్నారు మోదీ. ఆటతోపాటు ప్రశాంతమైన మనసు... ఫిట్‌నెస్ ‌చాలా ముఖ్యమని.. మోదీ అడిగిన ప్రశ్నలకు కోహ్లీ సమాధానం ఇచ్చాడు. మన భారతీయ ఆహారంలోనే బలం ఉందన్నాడు.

Next Story