విద్యార్థుల కోసం పుస్తకం రాసిన మోదీ.. !

X
By - TV5 Digital Team |5 March 2021 9:00 PM IST
2018లో రాసిన ఈ పుస్తకం తాజా సంచిక ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని ప్రచురణ సంస్థ రాండమ్ బుక్ హౌస్ ప్రకటించింది.
పరీక్షల వేళ విద్యార్థులు ఒత్తిడిని జయించేందుక భారత ప్రధాని మోదీ 'ఎగ్జామ్ వారియర్స్' అనే పుస్తకాన్ని రాశారు. 2018లో రాసిన ఈ పుస్తకం తాజా సంచిక ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని ప్రచురణ సంస్థ రాండమ్ బుక్ హౌస్ ప్రకటించింది. తరగతి బయట, లోపల విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలున్నాయని తెలిపింది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి, భయం, ఆందోళనను జయించేందుకు ఏం చేయాలో మోదీ ఈ పుస్తకంలో వివరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com