Modi on Yoga : ప్రజలంతా నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి: ప్రధాని మోదీ

Modi on Yoga : ప్రజలంతా నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి: ప్రధాని మోదీ
X
Modi on Yoga : ప్రజలంతా నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు దేశ ప్రధాని మోదీ. వరల్డ్ యోగా డే సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
Modi on Yoga : ప్రజలంతా నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు దేశ ప్రధాని మోదీ. వరల్డ్ యోగా డే సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా కల్లోలంలో యోగా ఓ ఆశాకిరణంలా మారిందని అన్నారు. కరోనా బారిన పడిన పేషెంట్లకు ఫ్రంట్‌లైన్ వర్కర్లు ప్రాణాయామాన్ని నేర్పించారని చెప్పుకొచ్చారు మోదీ. యోగా వల్ల శ్వాసకోస ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. అలాగే- తిరువళ్లువర్ సూక్తులను మోడీ ప్రస్తావించారు. ఎలాంటి రోగాన్నైనా నయం చేయడానికి దాని మూలాలకు వెళ్లాల్సి ఉంటుందని తిరువళ్లువర్ చెప్పారని మోడీ గుర్తు చేశారు. యోగా అలాంటి సాధనమేనని అన్నారు. పలు దేశాలు యోగాపై ప్రయోగాలు కూడా చేస్తున్నాయన్నారు మోదీ.

Tags

Next Story