జాతీయం

Narendra Modi : స్టార్టప్ కంపెనీ ప్రతినిధులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

Narendra Modi : దేశానికి స్టార్టప్ కంపెనీలు వెన్నెముకగా మారబోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు.

Narendra Modi : స్టార్టప్ కంపెనీ ప్రతినిధులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
X

Narendra Modi : దేశానికి స్టార్టప్ కంపెనీలు వెన్నెముకగా మారబోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. స్టార్టప్ కంపెనీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని.. భారతదేశం కోసం మరిన్ని ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. జనవరి 16న నేషనల్ స్టార్టప్ డేగా జరుపుకోవాలన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలోనూ స్టార్టప్ కంపెనీలు రావాలని తెలిపారు. కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్న యువతకు అభినందనలు తెలిపిన మోదీ.. విశ్వవ్యాప్తంగా ప్రభావితం చేసేలా ఆలోచనలు ఉండాలన్నారు.

Next Story

RELATED STORIES