Narendra Modi : యూట్యూబ్‌లో ప్రధాని మోదీ రికార్డు.. !

X
By - TV5 Digital Team |1 Feb 2022 8:00 PM IST
Narendra Modi : సోషల్ మీడియాలో దేశ ప్రధాని మోదీ ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే.. తాజాగా ఆయన యూట్యూబ్ ఛానల్ కోటి సబ్‌స్క్రైబర్‌లను దాటింది.
Narendra Modi : సోషల్ మీడియాలో దేశ ప్రధాని మోదీ ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే.. తాజాగా ఆయన యూట్యూబ్ ఛానల్ కోటి సబ్‌స్క్రైబర్‌లను దాటింది.దీనితో ఈ ప్లాట్‌ఫాంలో అత్యధికమంది సబ్‌స్క్రైబర్‌లున్న అగ్రశ్రేణి నాయకుడిగా మోదీ నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్.. 30.7 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లతో తర్వాతి స్థానంలో ఉన్నారు. 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ఈ ఛానల్‌ను ప్రారంభించారు. ఇక మోదీ ట్విట్టర్ ఖాతాలో (753 లక్షల మంది ఫాలోవర్లు), ఫేస్‌బుక్ ఖాతాలో (468 లక్షల మంది ఫాలోవర్లు) ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com