Prashant Kishore : కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రశాంత్ కిశోర్ నిరాకరణ

Prashant Kishore : కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రశాంత్‌కిశోర్ నిరాకరించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ సెక్రెటరీ రణదీప్ సూర్జేవాలా ధృవీకరించారు. ప్రశాంత్‌కిశోర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ప్రజెంటేషన్ చర్చల ఆధారంగా.. సోనియాగాంధీ ఒక ఎంపవర్డ్ గ్రూప్ 2024 వేశారని రణదీప్ సూర్జేవాలా తెలిపారు. ఆ గ్రూప్‌లో ప్రశాంత్‌కిశోర్ నిర్దేశిత బాధ్యతలు నిర్వర్తించాల్సిందిగా సోనియా కోరారని.. ఈ ప్రతిపాదనను ప్రశాంత్ కిశోర్ తిరస్కరించారని తెలిపారు రణదీప్ సూర్జేవాలా.
"Following a presentation & discussions with Sh. Prashant Kishor, Congress President has constituted a Empowered Action Group 2024 & invited him to join the party as part of the group with defined responsibility. He declined...," Randeep Surjewala, Congress pic.twitter.com/n2QYgT37NP
— ANI (@ANI) April 26, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com