PM Modi: బీజేపీతోనే పంజాబ్ రాష్ట్రాభివృద్ధి సాధ్యం: ప్రధాని మోదీ
PM Modi: కాంగ్రెస్‌కు మరోసారి ఛాన్స్ ఇస్తే పంజాబ్ భద్రత ప్రమాదంలో పడుతుంది-మోదీ
BY Prasanna16 Feb 2022 10:43 AM GMT

X
Prasanna16 Feb 2022 10:43 AM GMT
PM Modi: పంజాబ్ ఎన్నికల ప్రచారసభలో కాంగ్రెస్, ఆప్ పార్టీలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. పంజాబ్‌లో డ్రగ్స్ వ్యాప్తికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. ఢిల్లీ యువతకు కేజ్రీవాల్ పార్టీ మద్యంలో ముంచుతోందని విమర్శించారు. పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి చేసిన దేశ సైనికుల శక్తిసామర్థ్యాలను కాంగ్రెస్ నేతలు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు మరోసారి ఛాన్స్ ఇస్తే పంజాబ్ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తుందన్న ప్రధాని మోదీ.. బీజేపీతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు.
Next Story