విద్యార్దులతో కలిసి స్టెప్పులేసిన రాహుల్.. !

X
By - TV5 Digital Team |1 March 2021 3:31 PM IST
కేరళలో సముద్రంలో స్విమ్మింగ్ చేసి ఆశ్చర్యపరిచిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తాజాగా తమిళనాడు విద్యార్దులతో కలిసి స్టెప్పులేసి మరోసారి నేట్టింట్లో నిలిచారు.
కేరళలో సముద్రంలో స్విమ్మింగ్ చేసి ఆశ్చర్యపరిచిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తాజాగా తమిళనాడు విద్యార్దులతో కలిసి స్టెప్పులేసి మరోసారి నేట్టింట్లో నిలిచారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకి నగారా మోగడంతో అక్కడ ప్రచారాన్ని మొదలుపెట్టేశారు రాహుల్.. మూడు రోజుల ప్రచారంలో భాగంగా.. తమిళనాడులోని ములగుమూదుబ్న్ సెయింట్ జోసెఫ్స్ మెట్రిక్యులేషన్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసారు రాహుల్... సింగల్ హ్యాండ్ పుష్-అప్స్, ఐకిడో తో అక్కడి విద్యార్థులతో హుషారుగా గడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com