Rakesh Tikait : రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు : తికాయత్

X
By - TV5 Digital Team |3 March 2022 9:00 PM IST
Rakesh Tikait : తెలంగాణాలో రైతాంగ, వ్యవసాయరంగ అనుకుల విధానాలు అమలవుతున్నాయని మెచ్చుకున్నారు కిసాన్ పోరాట నేత రాకేష్ తికాయత్.
Rakesh Tikait : తెలంగాణాలో రైతాంగ, వ్యవసాయరంగ అనుకుల విధానాలు అమలవుతున్నాయని మెచ్చుకున్నారు కిసాన్ పోరాట నేత రాకేష్ తికాయత్. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్ తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. వ్యవసాయ రంగం అనేక సమస్యలు ఎదుర్కొటుందని.. రైతుల కోసం ప్రత్యామ్నాయ విధానాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. దీనిలో భాగంగానే తెలంగాణా సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యామని రాకేష్ తికాయత్ అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com