ఫ్రంట్‌లైన్ వర్కర్ల కృషివల్లే కరోనాపై పైచేయి: రాష్ట్రపతి

X
పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరికీ రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.కరోనా ఉద్ధృతిని తట్టుకొనేందుకు యుద్ధప్రాతిపదికన వైద్య వసతులు కల్పించామని...ఫ్రంట్‌లైన్ వర్కర్ల కృషివల్లే కరోనా సెకండ్ వేవ్‌పై పైచేయి సాధించగలుగుతున్నామన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
