RT-PCR test mandatory: అక్కడి నుంచి వస్తున్నారా.. అయితే RT-PCR తప్పనిసరి: ఆరోగ్య మంత్రి

X
By - Prasanna |29 Dec 2022 3:47 PM IST
RT-PCR test mandatory: “ప్రయాణానికి ముందు వారు తమ నివేదికలను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది” అని ఆరోగ్య మంత్రి తన ట్విట్టర్‌లో వెల్లడించారు.
RT-PCR test mandatory: "ప్రయాణానికి ముందు వారు తమ నివేదికలను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది" అని ఆరోగ్య మంత్రి తన ట్విట్టర్‌లో రాశారు.
చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ వంటి దేశాల నుండి తిరిగి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్‌కు సంబంధించిన RT-PCR పరీక్ష చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం ప్రకటించారు.
జనవరి 1, 2023 నుండి ఆయా దేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు RT-PCR పరీక్ష తప్పనిసరి చేయబడింది. వారు ప్రయాణానికి ముందు ఎయిర్ సువిధ పోర్టల్‌లో తమ నివేదికలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది" అని ఆరోగ్య మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com