Amarnath yatra : అమర్‌నాథ్ దర్శనానికి ఉగ్రవాదుల బెదిరింపులు..!

X
By - TV5 Digital Team |20 Jun 2021 6:15 PM IST
AMARNAATH YATHRA : హిమాలయాల్లో కొలువైన అమర్నానాథుడి దర్శనమంటే...అదో మధురమైన అనుభూతి. పరిమిత కాలం మాత్రమే అనుమతి ఉండే అమర్‌నాథ్ దర్శనానికి వేలాది మంది కదలివస్తారు.
AMARNAATH YATHRA : హిమాలయాల్లో కొలువైన అమర్నానాథుడి దర్శనమంటే...అదో మధురమైన అనుభూతి. పరిమిత కాలం మాత్రమే అనుమతి ఉండే అమర్‌నాథ్ దర్శనానికి వేలాది మంది కదలివస్తారు. ఈ ఏడాది యాత్ర హడావుడిగా మొదలవుతున్న తరుణంలో...ఉగ్రవాదుల బెదిరింపులు ఉల్కిపడేలా చేశాయి. ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఉల్-ముజాహిదీన్ పేరుతో బెదిరింపు పోస్టర్లు త్రికూటనగర్‌తో పాటు జమ్మూలోని జీఆర్పీ పోలీస్ స్టేషన్ వెలుపల కనిపించాయి. ఏటా ఎదురయ్యే హెచ్చరికలే అయినా.. భద్రతాధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. అటు పోలీసులు వీటిని కేవలం వదంతులేనని చెబుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com