Shashi Tharoor: ట్విటర్‌లో శశి థరూర్ క్షమాపణ.. అసలు ఏం జరిగిందంటే..

Shashi Tharoor (tv5news.in)

Shashi Tharoor (tv5news.in)

Shashi Tharoor: తన ట్వీట్ పై విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.

Shashi Tharoor: తన ట్వీట్ పై విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఉదయం పార్లమెంటులో లోక్ సభ మహిళా ఎంపీలతో ఫోటో దిగారు థరూర్. ఆ ఫోటోను ట్విట్టర్లో పెట్టి.. లోక్ సభలో అందంగా లేనివాళ్లు ఉంటారని ఎవరన్నారు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పలువురు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సారీ చెప్పారు శశి థరూర్. చాలా మంచి ఉద్దేశంతో తాము ఆ ఫోటో దిగామని.. తోటి మహిళా ఎంపీలే అలా ట్వీట్ చేయమని అడిగారన్నారు. కానీ కొందరికి ఇది తప్పుగా అనిపించిందన్నారు థరూర్. కానీ తామంతా ఓ స్నేహపూర్వక వాతావరణంలో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.


Tags

Next Story