Congress meet today: అసెంబ్లీ ఎన్నికల కోసం సోనియా కసరత్తులు..

Sonia Gandhi (tv5news.in)
X

Sonia Gandhi (tv5news.in) 

Congress meet today: ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన కీలక సమావేశం జగనుంది.

Congress meet today: ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన కీలక సమావేశం జగనుంది. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులతో ఆమె భేటీ కానున్నారు. తెలంగాణ, ఏపీ పీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించనున్నారు. భవిష్యత్‌ వ్యూహం ఖరారు చేయనున్నారు సోనియా గాంధీ.

Tags

Next Story