బాలు పాటకు స్వరాలు సమకూర్చిన సంగీత దర్శకులు

బాలు పాటకు స్వరాలు సమకూర్చిన సంగీత దర్శకులు
బాలు పాటలు పాడిన కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొనడం అతిశయోక్తి కాదు.

బాలు పాటలు పాడిన కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొనడం అతిశయోక్తి కాదు. పెండ్యాల, సత్యం, తాతినేని చలపతిరావు, మాస్టర్ వేణు, ఆదినారాయణరావు, టి.వి.రాజు, యం.యస్. విశ్వనాథన్, ఇళయరాజా, జి.కె.వెంకటేష్, రమేష్ నాయుడు, అశ్వత్థామ, చక్రవర్తి, రాజ్‌-కోటి, రాజన్-నాగేంద్ర, కీరవాణి వంటి సంగీత దర్శకుల వద్ద బాలు కొన్ని వేల మరుపురాని మధురమైన పాటలు పాడారు. అన్ని తరలా నాయకులకు ఆయన గళం అందించారు. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ సహా ఈ తరం హీరోలకీ పాటలు పాడిన ఘనత ఆయన సొంతం.

Tags

Next Story