ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి (గ్రూప్ సి) పోస్టుల భర్తికి..

న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) వివిధ మంత్రిత్వశాఖల్లో /విభాగాల్లో/సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి (గ్రూప్ సి) పోస్టుల భర్తికి దరఖాస్తులు కోరుతోంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 04 దరఖాస్తుకు చివరి తేదీ.

ముఖ్య సమాచారం..

అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణత

వయసు: 01.08.2020 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్ డి పోస్టులకు 18-27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆదారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షతేదీ: 29.03.2021 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్ డి పోస్టులకు 18-27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షతేదీ: 29.03.2021 నుంచి 31.03.2021 వరకు జరుగుతాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 04, 2020.

వెబ్‌సైట్: https://ssc.nic.in/

Tags

Next Story