Yogi Adityanath : వారిపై దేశద్రోహం కేసులు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన యోగి ఆదిత్యనాథ్..!
Yogi Adityanath : తాజాగా జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ పై పాక్ పది వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.. పాక్ విజయం సాధించడం పట్ల సంబరాలు చేసుకుంటున్న వారికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారిపైన దేశద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు. బుధవారం ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన లింక్ ని తన అధికారిక ట్విటర్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. సీఎం తాజా ఆదేశాలతో ఇప్పటికే ఆగ్రా, బరేలీ, బదావున్, సీతాపూర్ జిల్లాల్లో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు యూపీ పోలీసులు. వీరిపై ఐపీసీ సెక్షన్ 504/506, ఐటీ చట్టంలోని 66(ఎఫ్) సహా ఇతర సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు.
पाक की जीत का जश्न मनाने वालों पर देशद्रोह लगेगा: मुख्यमंत्री श्री @myogiadityanath जी महाराज pic.twitter.com/34DEij8y3t
— Yogi Adityanath Office (@myogioffice) October 28, 2021
UP Police have booked 7 people in 5 districts and taken 4 people in custody for allegedly raising pro-Pak slogans or celebrating Pakistan's victory over India in the T20 Cricket World Cup match that took place on Oct 24: CMO pic.twitter.com/o1ceq5L7ED
— ANI UP (@ANINewsUP) October 27, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com