శుభవార్త..పడిపోయిన బంగారం ధర..రూ.600 తగ్గిన వెండి..ఈ రోజు రేట్లు ఇవే!

శుభవార్త..పడిపోయిన బంగారం ధర..రూ.600 తగ్గిన వెండి..ఈ రోజు రేట్లు ఇవే!
Gold and Silver Rates Today: వెండి కేజీ ఆరు వందలు తగ్గింది. బంగారం గత రెండు రోజులుగా తగ్గదల నమోదు చేసుకుంది. వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold and Silver Rates Today: బంగారం ధరలు వరుస రెండో రోజు కూడా తగ్గాయి. నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(07-08-2021శనివారం) బంగారం ధరలు ఎలాంటి పెరుగుదల నమోదు చేసుకోలేదు. నిన్న(06-08-2021) రూ.44,800గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 44,600గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,880గా ఉండగా, ఈ రోజు రూ48,660గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,100గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,700ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,660ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ 48,660 ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు కూడా కాస్త తగ్గింది. నిన్న ప్రారంభ ధరతో పోలిస్తే తగ్గుదల నమోదు చేశాయి. నిన్న(06-08-2021శుక్రవారం) ప్రారంభ ధరలతో పోలిస్తే కేజీ వెండి రూ. 600 తగ్గింది. ఈ రోజు(07-08-2021శనివారం) వెండి 10 గ్రాములు రూ.717గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 71,700గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (07-08-2021 శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story