Tomato Price Hike: కన్నీళ్లు పెట్టిస్తున్న టమోటా ధరలు.. కాసేపు నవ్విస్తున్న టమోటా మీమ్స్

Tomato Price Hike: అయ్యో రామ.. టమోటా లేనిదే రోజు గడవదే.. ఫ్రిజ్‌లో ఏ కూరగాయలు ఉన్నా లేకున్నా టమోటా మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే.. మరి అలాంటిది అమాంతం పెరిగిపోయిన టమోటా ధరలను చూస్తోంటే పావుకిలో కూడా కొనేట్టు లేదు. ఒకప్పుడు కిలో రూ.10లు పెడితే వచ్చే టమోటా.. ఇప్పుడు మాత్రం కనీసం రూ. 100లు పెట్టందే రానంటున్నాయి.
లీటర్ పెట్రోల్‌తో సమానంగా కిలో టమోటా ధరలు ఉంటున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. అస్తమాను ఈ పెరిగిన టమోటా ధరల డిస్కషన్ పెట్టుకుని బాధపడే బదులు.. హాయిగా ఈ టమోటా మీమ్స్ చూస్తే కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు.
Racing ahead #TomatoPrice and no looking back 😂#PetrolPrice #Tomato pic.twitter.com/T152NgnKBM
— Simran Kaur - WEBAKOOF (@kaursimran_ind) November 24, 2021
Returning home with 2 Kg 🍅 #TomatoPrice pic.twitter.com/JrPFKbv8Bd
— Nigar Parveen (@NigarNawab) November 25, 2021
Returning home with 2 Kg 🍅 #TomatoPrice pic.twitter.com/JrPFKbv8Bd
— Nigar Parveen (@NigarNawab) November 25, 2021
Richest Man In India.#Tomato #TomatoPrice #FlyingHigh pic.twitter.com/0Hni5LS3Oy
— Shaikfaizaan (@Shaikfaizaan5) November 24, 2021
#Tomato #TomatoPrice
— Social Einstein 2.0 (@GanjiShubham) November 24, 2021
Capsicums after seeing #tomatopricehike trending in India : pic.twitter.com/IvXEa8PcFx
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com