Jammu Kashmir Encounter : జమ్ముకాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..!

Jammu Kashmir Encounter : జమ్ముకాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..!
X
Jammu Kashmir Encounter : జమ్ము కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బారాముల్లా జిల్లా సోపోరిలో గుండ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Jammu Kashmir Encounter : జమ్ము కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బారాముల్లా జిల్లా సోపోరిలో గుండ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్‌ కమాండర్‌ ముదసర్‌ పండింట్‌ మృతి చెందాడు. మృతుడు పండింట్‌.. ముగ్గురు పోలీసులతో పాటు..మరో నలుగురిని చంపిన కేసుల్లో నిందింతుడని ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Tags

Next Story