West Bengal : బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ హవా..!

West Bengal : బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ హవా..!
X
పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఆ పార్టీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. బెంగాల్ లో TMC ఇప్పటివరకు 51 శాతం ఓట్లు సాధించింది.

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఆ పార్టీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. బెంగాల్ లో TMC ఇప్పటివరకు 51 శాతం ఓట్లు సాధించింది. అటు, అధికారం కోసం టీఎంసీతో తీవ్రంగా తలపడిన భాజపాకు 35 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం టీఎంసీ 153 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, భాజపా 118 స్థానాల్లో, వామపక్ష కూటమి కేవలం 5 స్థానాల్లో ఉన్నాయి.

Tags

Next Story